సమాజ నిర్దేశకులు “ఉపాధ్యాయులే” – రాష్ట్ర హోంమంత్రి మేకతోటి సుచరిత.
అభివృద్ధి చెందుతున్న సమాజంలో విద్యార్థులకు అవసరమైన జ్ఞానాన్ని అందిస్తూ వారిని సన్మార్గంలో నడిపించే వలసిన బాధ్యత ఉపాధ్యాయుల పైనే ఎక్కువగా ఉన్నదని రాష్ట్ర హోంమంత్రి మేకతోటి సుచరిత పేర్కొన్నారు స్పందన, ఈద ఇంటర్నేషనల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం లో భాగంగా స్థానిక కాకాని రోడ్డు ఏ ఎస్ కన్వెన్షన్ హాల్ నందు రాష్ట్ర వ్యాప్తంగా 13 జిల్లాల నుండి 200 మంది పైగా గుర్తించిన ఉపాధ్యాయులను ఘనంగా సత్కరించి జ్ఞాపికలు అందజేశారు. విద్యార్థినులలో ఆత్మస్థైర్యం …
సమాజ నిర్దేశకులు “ఉపాధ్యాయులే” – రాష్ట్ర హోంమంత్రి మేకతోటి సుచరిత. Read More »